తెలంగాణ

telangana

ETV Bharat / city

విజయవాడలో 'కొండా' చిత్ర బృందం సందడి - విజయవాడలో కొండ సినిమా ప్రమోషన్స్

KONDA MOVIE TEAM in Vijayawada : 'కొండా' సినిమా ప్రచారంలో భాగంగా ఆ చిత్ర బృందం ఏపీ విజయవాడలో సందడి చేసింది. కొండా సురేఖ, మురళీ దంపతుల బయోపిక్ అయిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని రామ్​గోపాల్ వర్మ అన్నారు.

విజయవాడలో సందడి చేసిన కొండా చిత్ర బృందం
విజయవాడలో సందడి చేసిన కొండా చిత్ర బృందం

By

Published : Jun 14, 2022, 11:52 AM IST

విజయవాడలో సందడి చేసిన కొండా చిత్ర బృందం

KONDA MOVIE TEAM in Vijayawada : కొండా చిత్ర బృందం ఏపీ విజయవాడలో సందడి చేసింది. సినిమా ప్రచారంలో భాగంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ, కథానాయకుడు అదిత్ అరుణ్, కథానాయకి ఇర్ర మోర్ నగరానికి వచ్చారు. ఈ నెల 23 విడుదలవుతున్న కొండా చిత్రాన్ని విజయవంతం చేయాలని రామ్ గోపాల్ వర్మ కోరారు. కొండా సురేఖ, మురళి దంపతుల బయోపిక్ అయిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details