హైదరాబాద్ ఓయూలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 104వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఓయూ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై పెట్టాలని, రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఓయూలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి - Konda Laxman Bapuji birth anniversary Celebrations
ప్రముఖ స్వతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 104వ జయంతి వేడుకలు ఓయూలో ఘనంగా జరిగాయి.
ఓయూ