బాహుబలి లాంటి నేత మాకు అక్కర లేదు: కోదండరాం - kodandaram
తమ పార్టీకి బాహుబలి వంటి నాయకుడక్కర్లేదని ప్రజలే తమ బాహుబలులని, రేపటి తరానికి జనసమితి నుంచి నాయకత్వం ఎదుగుతుందనే విశ్వాసం ఉందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు.
kodandaram about tjs pleanary meeting
ఏడాదిపాటు ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేశామని తెజస అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. ప్రతిపక్షంగా ఐదేళ్లలో ప్రజలకు జరిగిన నష్టాలను వివరించడంలో, తమ ఆలోచనలను ప్రజలవద్దకు సమర్థంగా తీసుకెళ్లడంలో విఫలమయ్యామన్నారు. తెలంగాణ జనసమితి ఆవిర్భవించి ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా రేపు తొలి ప్లీనరీని జరుపుకోనుంది. హైదరాబాద్ నాగోల్లో జరగనున్న ఈ ప్లీనరీలో భవిష్యత్ కార్యచరణపై చర్చిస్తామంటున్న తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
- ఇదీ చూడండి : కోహ్లీసేన ప్రపంచకప్ ప్రైజ్మనీ ఇదే..