ఖతర్ : సముద్ర తీరాన... పతంగుల పండుగ - kite festival in qatar
ఖతర్ తెలంగాణ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఖతర్‌లోని వాక్రా ఫ్యామిలీ బీచ్‌లో ప్రవాస భారతీయులు పతంగుల పండుగ నిర్వహించారు. చిన్న పెద్దా అంతా కలిసి పోటాపోటీగా... సముద్ర తీరంలో గాలిపటాలు ఎగురవేశారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఖతర్‌లోని తెలంగాణ వాసులు కైట్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. చిన్నారుల కేరింతలతో వాక్రా బీచ్ సందడిగా మారింది.
ఖతర్ : సముద్ర తీరాన... పతంగుల పండుగ
.