బ్రిటిష్ కాలం నాటి నుంచి ఉన్న కొన్ని చట్టాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని.. ఇందు కోసం మేధావులు, రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుంటున్నామని కేంద్రం హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఐపీసీ, సీఆర్పీసీల్లో మార్పులు తీసుకొస్తూ వచ్చే ఏడాది కేంద్రం కొత్త చట్టం తీసుకువస్తుందని అన్నారు.
వచ్చే ఏడాది ఐపీసీ, సీఆర్పీసీల్లో మార్పులు: కిషన్ రెడ్డి - అనంతపురంలో పోలీసు అమరవీరులకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాళులు న్యూస్
ఐపీసీ, సీఆర్పీసీల్లో మార్పులు తీసుకొస్తూ వచ్చే ఏడాది కేంద్రం కొత్త చట్టం తీసుకొస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం పర్యటనలో భాగంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఆయన నివాళులర్పించారు.
వచ్చే ఏడాది ఐపీసీ, సీఆర్పీసీల్లో మార్పులు : కిషన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం పర్యటనలో భాగంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఆయన నివాళులు అర్పించారు. పోలీసుల సంక్షేమానికి, వారి సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు కిషన్రెడ్డి చెప్పారు. అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చాక దానిపై స్పందిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:'సీఏఏ వల్ల దేశంలో ఎవ్వరికీ నష్టం కలగదు'