తెలంగాణ

telangana

ETV Bharat / city

'తెలంగాణ ప్రజలు ఎప్పటికీ జైపాల్ రెడ్డిని మర్చిపోలేరు' - JAIPAL REDDY

నేటి యువ నాయకులకు జైపాల్ రెడ్డి ఎంతో స్ఫూర్తిగా నిలిచారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రజలు ఎప్పటికీ జైపాల్ రెడ్డిని మర్చిపోరన్నారు.

'తెలంగాణ ప్రజలు ఎప్పటికీ జైపాల్ రెడ్డిని మర్చిపోలేరు'

By

Published : Jul 28, 2019, 9:35 AM IST

జైపాల్ రెడ్డి ఎంతో నిక్కచ్చిగా మాట్లాడేవారన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. ఆయన మృతి తెలంగాణకు తీరని లోటుగా అభివర్ణించారు. ప్రధాని మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో జైపాల్ రెడ్డి కృషి ప్రశంసనీయమని గుర్తు చేసుకున్నారు. ఆయనను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని పేర్కొన్నారు.

'తెలంగాణ ప్రజలు ఎప్పటికీ జైపాల్ రెడ్డిని మర్చిపోలేరు'

ABOUT THE AUTHOR

...view details