తెలంగాణ

telangana

ETV Bharat / city

తిరుమలలో ఐదు అడుగుల నాగుపాము - king cobra at ttd updates

ఏపీలోని తితిదే ఛైర్మన్‌ కార్యాలయం సమీపంలో.. నాగుపాము కనిపించింది. తితిదే అటవీ ఉద్యోగి భాస్కర్‌నాయుడు ఆ పామును పట్టుకుని అడవిలోకి వదిలేశారు.

king-cobra-at-ttd-chairman-office-premises
తిరుమలలో ఐదు అడుగుల నాగుపాము

By

Published : Mar 24, 2021, 7:47 PM IST

ఏపీలోని తితిదే ఛైర్మన్‌ కార్యాలయం సమీపంలో.. మంగళవారం ఐదు అడుగుల నాగుపాము కనిపించడం తీవ్ర కలకలం సృష్టించింది. తితిదే అటవీ ఉద్యోగి భాస్కర్‌నాయుడు ఆ పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం శేషాచలం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

ABOUT THE AUTHOR

...view details