తెలంగాణ

telangana

ETV Bharat / city

కేరళ ఎక్స్​ప్రెస్​కు తప్పిన ముప్పు - చిత్తూరు జిల్లా వద్ద కేరళ ఎక్స్​ప్రెస్​ ప్రమాదం

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద కేరళ ఎక్స్​ప్రెస్​కు త్రుటిలో ప్రమాదం తప్పింది. రైలు చక్రం విరగడం వల్ల రైలు ఆగిపోయింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు.

కేరళ ఎక్స్​ప్రెస్​కు తప్పిన ముప్పు

By

Published : Nov 17, 2019, 12:00 AM IST

ఏపీలోని చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద కేరళ ఎక్స్​ప్రెస్​కు​ పెను ప్రమాదం తప్పింది. రైలు చక్రం విరగటం వల్ల ఒక్కసారిగా రైలు నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి బయలుదేరారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

కేరళ ఎక్స్​ప్రెస్​కు తప్పిన ముప్పు

ABOUT THE AUTHOR

...view details