ప్రగతి భవన్లో సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి నివారణ, లాక్డౌన్ అమలుపై చర్చించనున్నారు. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో కొవిడ్-19 కేసులు పెరుగుతున్నందున.. అధికారులతో సమాలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఇతర అధికారులు పాల్గొనున్నారు.
కరోనా ప్రభావం, లాక్డౌన్ అమలుపై రేపు కేసీఆర్ సమీక్ష - kcr review with officials
కరోనా ప్రభావం, లాక్డౌన్ అమలుపై రేపు సాయంత్రం 4.30 గంటలకు సీఎం కేసీఆర్ సమీక్షించనున్నారు. హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్నందున అధికారులతో చర్చించి నియంత్రణ చర్యలు తీసుకోనున్నారు.
కరోనా ప్రభావం, లాక్డౌన్ అమలుపై కేసీఆర్ సమీక్ష
ఇవీచూడండి: రేపు కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష.. లాక్డౌన్, 'పది' పరీక్షలపై చర్చ