కాసేపట్లో సీఎం కేసీఆర్ వేములవాడకు బయలుదేరనున్నారు. ఇవాళ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. వేములవాడ, మధ్యమానేరు ప్రాంతాల్లో పర్యటించి పనుల పురోగతి సమీక్షించనున్నారు. మొదటగా వేములవాడ ఆలయంలో సీఎం పూజలు చేయనున్నారు. అనంతరం మధ్యమానేరును పరిశీలించనున్నారు. మధ్యమానేరు వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొననున్నారు.
వేములవాడకు బయలుదేరిన సీఎం కేసీఆర్..! - CM KCR To Visit Mid Manair Project | In Rajanna Sircilla
జలకళతో ఉట్టిపడుతున్న మధ్యమానేరు ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించనున్నారు. వేములవాడలో రాజరాజేశ్వరస్వామిని దర్శించుకొని అక్కడి నుంచి ప్రాజెక్టు వద్దకు వెళ్లి జలహారతి పట్టనున్నారు.
కుటుంబసమేతంగా వేములవాడకు సీఎం కేసీఆర్..!
ఇవీ చూడండి: మధ్య మానేరు ప్రాజెక్టు సందర్శనకు కేసీఆర్