ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష - undefined
ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
14:28 April 01
ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమీక్ష ప్రారంభమైంది. సమావేశానికి సీఎస్ సోమేశ్‌కుమార్, మంత్రి ఈటల, డీజీపీ మహేందర్‌రెడ్డి, వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్ అమలు, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు.
ఇవీ చూడండి:హైదరాబాద్‌లో 'దిల్లీ' కుదుపు.. జమాత్‌కు వెళ్లొచ్చిన వారే కారణం
Last Updated : Apr 1, 2020, 2:50 PM IST
TAGGED:
kcr reviwe on corona