తమిళిసైకి కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన సీఎం - new year celabration in telangana news
సీఎం కేసీఆర్ రాజ్భవన్లో గవర్నర్ను కలిశారు. నూతన సంవత్సరం సందర్భంగా.. తమిళిసైకి పుష్ప గుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
![తమిళిసైకి కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన సీఎం KCR for the Tamil New Year wishes](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5561390-651-5561390-1577878634766.jpg)
తమిళిసైకి కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్