KCR birthday wished to PM Modi: నేడు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకోని ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వ్యక్తిగతంగా, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజల తరఫున శుభాకాంక్షలు చెప్పారు.
ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ - కేసీఆర్ లేఖ
KCR birthday wished to PM Modi: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆయనకు లేఖ పంపించారు.
సీఎం కేసీఆర్
ఈ మేరకు ప్రధానికి లేఖ పంపారు. దేశానికి ఇంకా చాలా ఏళ్ల పాటు సేవ చేసేలా ప్రధాని నరేంద్రమోదీకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుణ్ని కేసీఆర్ ప్రార్థించారు.
ఇవీ చదవండి: