తెలంగాణ

telangana

ETV Bharat / city

స్వామీజీ ఆశీర్వాదం కోసమే వచ్చాను: యడియూరప్ప - karnataka

చిన్నజీయర్ స్వామి ఆశీర్వాదం కోసం వచ్చినట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అన్నారు. ఈ రోజు ఆశ్రమానికి చేరుకున్న ఆయన రాత్రికి ఇక్కడే బస చేసి శుక్రవారం ఉదయం తిరుగు పయనం కానున్నట్లు వివరించారు.

స్వామీజీ ఆశీర్వాదం కోసమే వచ్చాను: యడియూరప్ప

By

Published : Aug 1, 2019, 11:52 PM IST

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప శంషాబాద్​లోని చినజీయర్​ స్వామి ఆశీస్సుల కోసం ఆశ్రమానికి వచ్చినట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు మరోసారి స్వామీజీతో సమావేశం కానున్నట్లు వివరించారు. ఇక్కడ చాలా బాగుందని, పదిహేను, ఇరవై రోజుల తర్వాత మరోసారి వచ్చి ఆశ్రమమంతా చూస్తానని చెప్పారు. బెంగళూరులో ముఖ్యమైన సమావేశం ఉన్నందున ఉదయం ఎనిమిదిన్నరకు తిరుగు పయనం కానున్నట్లు ఆయన వెల్లడించారు.

స్వామీజీ ఆశీర్వాదం కోసమే వచ్చాను: యడియూరప్ప

ABOUT THE AUTHOR

...view details