Sunil Yadav Bail : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు సునీల్ యాదవక్ బెయిల్ పిటిషన్‌ని న్యాయస్థానం కొట్టివేసింది. ఈ మేరకు బెయిల్‌ని కొట్టివేస్తూ.. కడప కోర్టు నాలుగో అదనపు కోర్టు ఆదేశాలిచ్చింది.
Viveka murder case: సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు - Viveka murder case news
Sunil Yadav Bail : ఏపీలో వివేకా హత్యకేసు నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌ను కడప జిల్లా కోర్టు కొట్టేసింది. విచారణను కడప కోర్టు ఈ నెల 14కు వాయిదా వేసింది.
![Viveka murder case: సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు SUNIL YADAV BAIL](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13865409-592-13865409-1639094216641.jpg)
SUNIL YADAV BAIL
Viveka murder case: కేసులో కీలక నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్‌కు బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతారని.. సీబీఐ తరఫు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌ని రద్దు చేసింది. ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి కూడా మరోసారి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిద్దరి బెయిల్ పిటిషన్‌పై విచారణను.. కడప కోర్టు ఈ నెల 14కు వాయిదా వేసింది.