ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.
అచ్చెన్న బెయిల్ పిటిషన్‌పై వాదనలు.. తీర్పు రిజర్వు - ap high court news
ఈఎస్ఐ కేసులో అరెస్టైన ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు... తీర్పును రిజర్వు చేసింది.
![అచ్చెన్న బెయిల్ పిటిషన్‌పై వాదనలు.. తీర్పు రిజర్వు judgment-reserved-in-ap former-minister-k-atchannaidu-bail-petition](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8189292-28-8189292-1595840831653.jpg)
అచ్చెన్న బెయిల్ పిటిషన్‌పై వాదనలు.. తీర్పు రిజర్వు
బెయిల్ పిటిషన్‌పై ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం... తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఈ నెల 29 న తీర్పు వెలువరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి :యాదాద్రి ఆలయంలో నిబంధనల ఉల్లంఘన.. వంతపాడుతున్న ఈవో