ఎన్నికల్లో ధన ప్రవాహం తీవ్రమైన అంశం: జేపీ - money power in politics
'రాజకీయాల్లో ధన ప్రభావం' అనే అంశంపై హైదరాబాద్ ఐఎస్బీలో రెండు రోజుల సదస్సు జరుగుతోంది. హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో.. ఎన్నికల వ్యవస్థలో మార్పులు, ధన ప్రభావం ఎలా తగ్గించాలనే అంశాలపై చర్చించనున్నారు. ఎన్నికల విధానాల్లో సంస్కరణతోనే మార్పు సాధ్యమవుదంటున్న జయప్రకాశ్ నారాయణతో ఈటీవీ భారత్ ప్రతినిధి ప్రవీణ్ ముఖాముఖి.
ఎన్నికల్లో ధన ప్రవాహం తీవ్రమైన అంశం: జేపీ