తెలంగాణ

telangana

ETV Bharat / city

కోర్టుల్లో కొలువులు.. నవంబర్ ​4 నుంచి పరీక్షలు - posts in telangana high court

రాష్ట్రంలోని పలు న్యాయస్థానాల్లో 1539 ఉద్యోగాల భర్తీ కోసం ఇదివరకే నోటిఫికేషన్​ జారీచేసిన హైకోర్టు.. నవంబర్​ 4 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.

కోర్టుల్లో కొలువులు.. నవంబర్ ​4 నుంచి పరీక్షలు

By

Published : Oct 23, 2019, 6:55 PM IST

న్యాయశాఖలో వివిధ ఖాళీల భర్తీ కోసం నవంబరు 4 నుంచి 7 వరకు ఆన్​లైన్​లో పరీక్షలు నిర్వహించనున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్​ తెలిపారు. ఇవాళ్టి నుంచి హైకోర్టు అధికారిక వెబ్​సైట్​లో హాల్​టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చునని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు న్యాయస్థానాల్లో స్టెనో, జూనియర్ అసిస్టెంట్, అటెండర్​ తదితర సుమారు 1539 ఉద్యోగాల భర్తీ కోసం జులై 31న నోటిఫికేషన్ జారీచేసిన హైకోర్టు.. అంతర్జాలంలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది.

ABOUT THE AUTHOR

...view details