తెలంగాణ

telangana

ETV Bharat / city

శుక్రవారం జరగాల్సిన జేఎన్​టీయూ పరీక్షలు వాయిదా - శుక్రవారం జరగాల్సిన పరీక్షలు వాయిదా

భారీ వర్షాల కారణంగా రహదారులు దెబ్బతినడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల శుక్రవారం జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. పరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తామన్నారు.

jntuh announced friday exams postpone and schedule will release later
శుక్రవారం జరగాల్సిన జేఎన్​టీయూ పరీక్షలు వాయిదా

By

Published : Oct 15, 2020, 11:00 PM IST

జేఎన్​టీయూహెచ్ పరిధిలో శుక్రవారం జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా వేసినట్టు రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. డిగ్రీ, పీజీ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు కూడా వాయిదా వేసినట్టు వెల్లడించారు. పరీక్ష జరిగే తేదీని తర్వాత ప్రకటిస్తామన్నారు.

భారీ వర్షాల కారణంగా రహదారులు దెబ్బ తినడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పరీక్షలు వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. మిగతా పరీక్షలు షెడ్యూలు ప్రకారం యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:అంబేడ్కర్​ ఓపెన్​ యూనివర్సిటీ ప్రవేశాల గడువు పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details