దిశ నిందితుల ఎన్కౌంటర్పై దేశవ్యాప్తంగా ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. మానవమృగాళ్లకు దిశ నిందితుల ఎన్కౌంటర్ కనువిప్పు కావాలని ఉద్ఘాటించారు. ఇకనుంచైనా ఇలాంటి ఘటనలకు పాల్పడే వారికి బహిరంగ శిక్షలు అమలు చేయాలని సూచించారు.
'మానవ మృగాళ్లకు ఎన్కౌంటర్ కనువిప్పు కావాలి' - pavan kalyan talks on disha
దిశ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. దిశ ఉదంతం కనువిప్పు కావాలని తెలిపారు.
'మానవ మృగాళ్లకు ఎన్కౌంటర్ కనువిప్పు కావాలి'