ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి 7వ వార్డు పోలింగ్ బూత్ వద్ద ఘర్షణ జరిగింది. స్వతంత్ర అభ్యర్థి ఉషారాణి భర్త నాగేశ్వరరావుపై.. కొందరు జనసేన కార్యకర్తలు దాడి చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
స్వతంత్ర అభ్యర్థి భర్తపై జనసేన కార్యకర్తల దాడి - గుంటూరు జిల్లా సత్తెనపల్లి వార్తలు
ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో స్వతంత్ర అభ్యర్థి భర్తపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు వారందరినీ అక్కడినుంచి పంపివేశారు.
స్వతంత్ర అభ్యర్థి భర్తపై జనసేన కార్యకర్తల దాడి