సినీనటుడు, రచయిత, వైకాపా నేత పోసాని మురళీకృష్ణపై ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లి పోలీసులకు జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్, అతని కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. పవన్‌పై వ్యక్తిగత విమర్శలు చేసినందుకు గానూ పోసానిపై కేసు నమోదు చేయాలని కోరారు. ఉండవల్లి జనసేన కార్యకర్తలు పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదును అందించారు.
Posani: పోసానిపై పోలీసులకు జనసేన కార్యకర్తల ఫిర్యాదు - పోసానిపై కేసులు
సినీనటుడు పోసాని మురళీకృష్ణపై ఏపీలోని తాడేపల్లి పోలీసులకు జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్, అతని కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
Posani: పోసానిపై పోలీసులకు జనసేన కార్యకర్తల ఫిర్యాదు