తెలంగాణ

telangana

ETV Bharat / city

డిస్ట్రిక్ట్ ఇన్నోవేషన్ రిపోసిటరీ పోస్టర్​ విడుదల - tsic poster

డిస్ట్రిక్ట్ ఇన్నోవేషన్ రిపోసిటరీ పోస్టర్​ను రాష్ట్ర ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్​ రంజన్ ఆవిష్కరించారు. గ్రామపంచాయతీలు, జిల్లా యంత్రాంగం, ఈ మిషన్​లో భాగస్వాములై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని... స్థానిక సంస్థలను జయేశ్​ రంజన్​ కోరారు.

it chief  secretary Jayesh Ranjan released tsic poster
it chief secretary Jayesh Ranjan released tsic poster

By

Published : Feb 16, 2021, 3:36 AM IST

టీఎస్ఐసీ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ఇన్నోవేషన్ రిపోసిటరీ పోస్టర్​ను రాష్ట్ర ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్​ రంజన్ ఆవిష్కరించారు. క్షేత్ర స్థాయిలో ఉత్తమమైన పరిష్కారాలు చూపుతూ... ఇన్నోవేషన్​లో సత్తా చాటుతోన్న స్టార్టప్​లను గుర్తించటం ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశమని జయేశ్​ రంజన్​ తెలిపారు.

డిస్ట్రిక్ట్ ఇన్నోవేషన్ రిపోసిటరీ పోస్టర్​ విడుదల

గ్రామపంచాయతీలు, జిల్లా యంత్రాంగం, ఈ మిషన్​లో భాగస్వాములై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని... స్థానిక సంస్థలను జయేశ్​ రంజన్​ కోరారు.

ఇదీ చూడండి :వెంచర్ కోసం డబ్బులిచ్చారు... మోసపోయామని ట్యాంక్ ఎక్కారు..

ABOUT THE AUTHOR

...view details