ఇరాన్ కాన్సూల్ జనరల్ మహమ్మద్ హుస్సేన్ బనీ అసది తెలంగాణ హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీతో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. మహమ్మద్ హగ్బిన్ ఘోమి స్థానంలో ఇటీవలే కొత్త కాన్సూల్ జనరల్‌గా నియమితులైన అసది మర్యాదపూర్వకంగా హోంమంత్రిని కలిశారు.
హోంమంత్రి మహమూద్ అలీతో ఇరాన్ కాన్సూల్ జనరల్ భేటీ - హైదరాబాద్ జిల్లా వార్తలు
ఇరాన్ కాన్సూల్ జనరల్ మహమ్మద్ హుస్సేన్ బనీ అసది తెలంగాణ హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీతో భేటీ అయ్యారు. మహమ్మద్ హగ్బిన్ ఘోమి స్థానంలో ఇటీవలే కొత్త కాన్సూల్ జనరల్‌గా అసది నియమితులయ్యారు. అసది గతంలో బల్గేరియా, బ్రెజిల్, పాకిస్థాన్‌లలో పని చేశారు.
హోంమంత్రి మహమూద్ అలీతో ఇరాన్ కాన్సూల్ జనరల్ భేటీ
అసది గతంలో బల్గేరియా, బ్రెజిల్, పాకిస్థాన్‌లలో పని చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున తన వంతు సహకారం అందిస్తానని మహమూద్ అలీ తెలిపారు.