ఆంధ్రప్రదేశ్ విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై సోమవారం జాతీయ హరిత ట్రైబ్యునల్ విచారణ జరపనుంది. గత విచారణలో కమిటీ వేసి నివేదిక ఇవ్వాలని ఎల్జీ పాలిమర్స్‌ను ఎన్జీటీ ఆదేశించింది.
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఎన్జీటీ విచారణ - విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఎన్జీటీలో విచారణ
ఏపీలోని విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై ఇవాళ జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో విచారణ జరగనుంది.
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఎన్జీటీ విచారణ
సుప్రీం సూచనలతో విచారణాధికారం నిర్ణయించాలని ఎన్డీటీలో ఎల్జీ పాలిమర్స్ పిటిషన్ వేసింది. దీనిపై కూడా ట్రైబ్యునల్ విచారించనుంది.
ఇదీ చదవండి:మిడతల ముప్పును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం: మంత్రి నిరంజన్ రెడ్డి