తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రగతిభవన్​లో "మందర మకరందం" పుస్తకావిష్కరణ - CM KCR NEWS

శ్రీమదాంధ్ర వాల్మీకీ రామాయణానికి చెందిన యుద్ధకాండ "మందర మకరందం" పుస్తకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. దీనిని సీపీఆర్వో జ్వాలా నరసింహారావు రచించారు.

Inventory of "Mandara Makaram" in Pragatibhavan
ప్రగతిభవన్​లో "మందర మకరందం" పుస్తకావిష్కరణ

By

Published : Jan 4, 2020, 9:05 PM IST

సీపీఆర్వో జ్వాలా నరసింహారావు రచించిన శ్రీమదాంధ్ర వాల్మీకీ రామాయణానికి చెందిన యుద్ధకాండ "మందర మకరందం" పుస్తకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఆంధ్రవాల్మీకీ వావిలికొలను సుబ్బారావు తెలుగులో అనువదించిన మందరాలకు శిష్టవ్యవహారిక భాషలో యథాతథంగా యుద్ధకాండ "మందర మకరందం" పుస్తకాన్ని జ్వాల రచించారు. ఇప్పటి వరకు రామాయణంలోని ఆరు కాండల రచనలను ఆయన పూర్తి చేశారు.

ప్రగతిభవన్​లో "మందర మకరందం" పుస్తకావిష్కరణ

ABOUT THE AUTHOR

...view details