హైదరాబాద్ అమీర్ పేట్ మెట్రో రైల్వేస్టేషన్లో అంతర్జాతీయ స్నాక్స్ ఫెస్టివల్‌ను టూరిజం శాఖ సెక్రటరీ బుర్రావెంకటేశం, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రారంభించారు. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు అమీర్‌పేట్, ఉప్పల్, హైటెక్ సిటీ, ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లలో ఈ స్నాక్స్ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఏడు దేశాల నుంచి, దేశంలోని 10 రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఈ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. స్నాక్స్ ఫెస్టివల్‌కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు.
నేటి నుంచే అంతర్జాతీయ స్నాక్స్ ఫెస్టివల్ - metro stations
హైదరాబాద్‌లోని అమీర్‌పేట్, ఉప్పల్, హైటెక్ సిటీ, ఎంజీబీఎస్ మెట్రోస్టేషన్లలో నేటి నుంచి మూడు రోజులపాటు స్నాక్స్ ఫెస్టివల్ జరగనుంది. ఈ ఉత్సవాని అమీర్‌పేట్ స్టేషన్లో టూరిజం శాఖ సెక్రటరీ బుర్రావెంకటేశం, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రారంభించారు.
నేటి నుంచే అంతర్జాతీయ స్నాక్స్ ఫెస్టివల్