"రాజగోపాల్ అన్న భాజపాలోకి పోతే.. నీ గొంతు నువ్వే కోసుకున్నట్లు"
- సోలిపేట రామలింగారెడ్డి
"తెరాస ఓవర్ లోడ్‌లో ఉంది.. మాది ఓవర్ వెయిట్.. మేమొస్తే మునుగుతారు"
- కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
"రాజగోపాల్ అన్న భాజపాలోకి పోతే.. నీ గొంతు నువ్వే కోసుకున్నట్లు"
- సోలిపేట రామలింగారెడ్డి
"తెరాస ఓవర్ లోడ్‌లో ఉంది.. మాది ఓవర్ వెయిట్.. మేమొస్తే మునుగుతారు"
- కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
"చిరుమర్తి లింగయ్యను తప్పుపడుతున్నావు.. మరి నువ్వు భాజపాకు ఎట్లా పోతావు"
- సోలిపేట
"చిరుమర్తి లింగయ్య మోసగాడు. ఆయనకు నెలకు రూ.50వేలు ఇచ్చి బతికించిన. చిరుమర్తిని ఎమ్మెల్యేను చేసిందే నేను"
- రాజగోపాల్‌రెడ్డి
ఇదీ చూడండి: 'ప్రతిపక్ష సభ్యులను మాట్లాడనీయకపోవడం బాధాకరం'