AP Inter Exams Schedule: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలను మే 6 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నారు. సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను ఏపీ ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు శుక్రవారం విడుదల చేశారు. జేఈఈ మెయిన్ పరీక్షల కారణంగా ఇప్పటికే రెండు పర్యాయాలు ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మారిన విషయం విదితమే. తాజాగా కొత్త షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
AP Inter Exams Schedule: ఇంటర్ కొత్త షెడ్యూల్ విడుదల - Intermediate Exams Schedule
AP Inter Exams Schedule: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ఎట్టకేలకు వచ్చేసింది. జేఈఈ మెయిన్ మొదటి విడత షెడ్యూలు మారడంతో ఇంటర్ విద్యా మండలి కొత్త షెడ్యూలును ప్రకటించింది.
AP Inter Exams Schedule: ఇంటర్ కొత్త షెడ్యూల్ విడుదల