Holidays For Junior Colleges: రాష్ట్రంలో రేపటి నుంచి ఈ నెల 9 వరకు ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, గురుకుల జూనియర్ కాలేజీలకు సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ నెల 10న కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపింది. జూనియర్ కళాశాలలు దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే అనుబంధ గుర్తింపు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపల్స్పై కూడా చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు.
'జూనియర్ కళాశాలలకు రేపటి నుంచి దసరా సెలవులు.. తరగతులు నిర్వహిస్తే చర్యలు' - telangana state board of intermediate education
Holidays For Junior Colleges: రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు రేపటి నుంచి ఈ నెల 9 వరకు ఇంటర్ బోర్డు దసరా సెలవులు ప్రకటించింది. ఈ సెలవు రోజుల్లో ఏ కళాశాల అయినా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఇంటర్ బోర్డ్ హెచ్చరించింది.
జూనియర్ కళాశాలలు
Last Updated : Oct 1, 2022, 7:47 PM IST