విశాఖలో అలరిస్తున్న 'ఇంద్ర' విన్యాసాలు - latest news of indra navy visuals
ఆంధ్రప్రదేశ్లోని విశాఖ సాగరతీరంలో ఇంద్ర 2020 పేరుతో.. జరుగుతున్న నావికాదళ విన్యాసాలు... భారత - రష్యా నౌకాదళాల పరస్పర సహకారానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. రెండు రోజులపాటు జరిగే ఈ విన్యాసాలు.. ఆకట్టుకుంటున్నాయి.
![విశాఖలో అలరిస్తున్న 'ఇంద్ర' విన్యాసాలు విశాఖలో అలరిస్తున్న 'ఇంద్ర' విన్యాసాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8680395-96-8680395-1599228133931.jpg)
విశాఖలో అలరిస్తున్న 'ఇంద్ర' విన్యాసాలు
.
విశాఖలో అలరిస్తున్న 'ఇంద్ర' విన్యాసాలు