స్వదేశానికి విద్యార్థులు.. ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు - latest news on carona
కౌలాలంపూర్ నుంచి భారతీయ విద్యార్థులు ఏపీలోని విశాఖ చేరుకున్నారు. నిన్నట్నుంచి కౌలాలంపూర్‌లో 185 మందికి పైగా మన దేశ విద్యార్థులు చిక్కుకున్నారు. కేంద్రప్రభుత్వ చొరవతో విద్యార్థులు విశాఖ చేరుకున్నారు. వారికి విశాఖ విమానాశ్రయంలో వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను క్వారంటైన్ కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
Indian students arrived to Visakha from Kuala Lumpur
TAGGED:
latest news on carona