స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సచివాలయం బీఆర్కే భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భద్రతా సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జెండాను ఎగురవేశారు. వివిధ శాఖల ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కొవిడ్ దృష్ట్యా పంద్రాగస్టు వేడుకలు నిరాడంబరంగా జరిగాయి.
బీఆర్కే భవన్లో జాతీయ జెండా ఎగరేసిన సీఎస్ - independence day celebrations 2020
రాష్ట్ర సచివాలయం బీఆర్కే భవన్లో స్వాతంత్య్ర వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. సీఎస్ సోమేశ్‌కుమార్ త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు.
బీఆర్కే భవన్లో జాతీయ జెండా ఎగరేసిన సీఎస్