రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతవరణ శాఖ తెలిపింది. రేపు, ఎల్లుండి పలుప్రాంతాల్లో ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండీ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో 40-43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు - meteorological department news
రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో విభిన్న వాతవరణ పరిస్థతులు తలెత్తనున్నట్లు వాతవరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందగా.. మరికొన్ని చోట్ల గరిష్ఠ ఉష్టోగ్రతలు నమోదవ్వనున్నట్లు వెల్లడించింది.
ఏపీకి వర్ష సూచన