తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం... రెండ్రోజుల పాటు వర్షాలు
అల్పపీడన ప్రభావం... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు - వర్షసూచన
రాష్ట్రంలో రెండ్రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి మోస్తారు వర్షాలతోపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు అనుబంధంగా 7.6కిమీ వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖాధికారి రాజారావు తెలిపారు. ఇది మరింత బలపడే అవకాశం ఉందంటున్న వాతావరణశాఖ అధికారి రాజారావుతో ఈటీవీభారత్ ముఖాముఖి.
![అల్పపీడన ప్రభావం... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు imd officer rajarao interview on rains in telanagana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9245438-280-9245438-1603191223274.jpg)
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం... రెండ్రోజుల పాటు వర్షాలు