సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లేశం కుంట, ఎర్రకుంట చెరువుల్లో కొందరు నిబంధనలకు విరుద్ధంగా గోడలు నిర్మించారు. దీన్ని గమనించిన రెవెన్యూ టాస్క్ఫోర్స్ బృందం కూల్చివేత ఆదేశాలు జారీ చేసింది. ఆర్ఐ రంగయ్య, వీఆర్వో నాగేశ్వరరావు జేసీబీ సహాయంతో ఈ ప్రహరి గోడను కూల్చివేయించారు.
అక్రమ నిర్మాణాలను ఉపేక్షించం: రెవెన్యూ టాస్క్ ఫోర్స్ - రెవెన్యూ టాస్క్ఫోర్స్ బృందం
ఇస్నాపూర్ గ్రామ పంచాయతీలోని ఏప్టీఎల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలపై సంగారెడ్డి జిల్లా రెవెన్యూ టాస్క్ఫోర్స్ అధికారులు ఉక్కుపాదం మోపారు.
అక్రమ నిర్మాణాలను ఉపేక్షించం: రెవెన్యూ టాస్క్ ఫోర్స్