రెండోసారి పాజిటివ్ నిర్ధరణ అయితే తీవ్రత ఎక్కువే..! - covid effect on ap
కరోనా వైరస్ రీ-ఇన్‌ఫెక్షన్ కేసులు క్రమంగా బయటపడుతున్నాయి. వైరస్ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లిన వారు మళ్లీ ఆసుపత్రుల పాలవుతున్నారు. రీ-ఇన్‌ఫెక్షన్‌కు గురైన వాళ్లలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుందని తిరుపతి రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ భారతి తెలిపారు.

రెండోసారి పాజిటివ్ నిర్ధరణ అయితే తీవ్రత ఎక్కువే..!
రాష్ట్రస్థాయి కొవిడ్ ఆసుపత్రిగా ఉన్న తిరుపతి రుయాలో 21 మంది రీ-ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారు. వీరిలో 12 మంది వైద్యులు, వైద్యవిద్యార్థులు, నర్సులు ఉండటం చర్చనీయాంశమైంది. ఈ అంశంపై రూయా ఆసుపత్రి సూపరింటెండెంట్ భారతితో 'ఈటీవీభారత్' ముఖాముఖి.
రెండోసారి పాజిటివ్ నిర్ధరణ అయితే తీవ్రత ఎక్కువే..!