ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా ప్రవీణ్‌కుమార్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన పోలా భాస్కర్‌ను కళాశాలల విద్యాశాఖ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది.
ఏపీలో కొనసాగుతున్న ఐఏఎస్ అధికారుల బదిలీలు - IAS officers transferred in the state
ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

IAS officers transferred in the state
పట్టణాభివృద్ధిశాఖ ఎంఐజీ ప్రాజెక్టు ప్రత్యేకాధికారిగా బసంత్‌కుమార్, ఏపీ పర్యాటకం ఎండీగా ఎస్. సత్యనారాయణలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవీ చదవండి: