మహిళ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల బృందం కేరళ, తమిళనాడు రాష్ట్రాల పర్యటనకు తరలివెళ్లింది. కేరళలో చిన్నారులకు మంచి పౌష్టిక ఆహారం అందిస్తుందన్నారని... గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ తెలిపారు.
కేరళ, తమిళనాడు పర్యటనలో రాష్ట్ర మహిళా అధికారుల బృందం - Kerala and Tamilnadu latest news
మహిళ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల బృందం కేరళ, తమిళనాడు పర్యటనకు వెళ్లింది. అక్కడి సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, గ్రామీణ పారిశుద్ధ్యం తదితర అంశాలపై ఐఏఎస్, ఐపీఎస్‌ల బృందం అధ్యయనం చేయనుంది.
![కేరళ, తమిళనాడు పర్యటనలో రాష్ట్ర మహిళా అధికారుల బృందం Ias and Ips and Ifs Officers Visit Kerala and Tamilnadu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10723172-120-10723172-1613941523785.jpg)
Ias and Ips and Ifs Officers Visit Kerala and Tamilnadu
ఈ విషయంలో కేరళ రాష్ట్రం మంచి ఉదాహరణగా నిలుస్తుందన్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ బృందం విస్తృతంగా పర్యటించనుంది. అక్కడి సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, గ్రామీణ పారిశుద్ధ్యం తదితర అంశాలపై ఐఏఎస్, ఐపీఎస్‌ల బృందం అధ్యయనం చేయనుంది.
ఇదీ చూడండి:విధివంచితుల విషాదగాథ.. ఎన్నెళ్లైనా తీరని వ్యథ
Last Updated : Feb 22, 2021, 6:38 AM IST