దిశ హత్య ఘటన నిందితులను కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇవాళ లేదా రేపు షాద్‌నగర్ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. సుమారు 7 రోజులపాటు కస్టడీ కోరే అవకాశముంది. నలుగురు నిందితులు ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. నిందితుల తరఫున వాదించకూడదని ఇప్పటికే బార్ అసోసియేషన్ తీర్మానించింది.
దిశ నిందితులను కస్టడీకి కోరనున్న పోలీసులు
దిశ హత్య ఘటన నిందితులను షాద్‌నగర్ పోలీసులు కస్టడీకి కోరనున్నారు. ఇందుకోసం ఇవాళ లేదా రేపు కష్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
disa rape murder