తెలంగాణ

telangana

ETV Bharat / city

హైదరాబాద్​లో ఈ నెల 31 వరకు మెట్రో రైళ్లు రద్దు - coronavirus latest news

hyderabad metro trains cancelled in hyderabad
హైదరాబాద్​లో ఈ నెల 31 వరకు మెట్రో రైళ్లు రద్దు

By

Published : Mar 22, 2020, 2:55 PM IST

Updated : Mar 22, 2020, 3:27 PM IST

14:51 March 22

హైదరాబాద్​లో ఈ నెల 31 వరకు మెట్రో రైళ్లు రద్దు

హైదరాబాద్​లో మెట్రో సర్వీసులను ఈ నెల 31 వరకు రద్దు చేశారు. రాష్ట్రాల్లో మెట్రో రైళ్లు రద్దు చేయాలని కేంద్రం స్పష్టం చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాపించకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు బయటకు రాకుండా ఉంటే వైరస్​ గొలుసు తెగిపోయి వ్యాపించకుండా ఉంటుందని చెబుతున్నారు. అందుకే ప్రజా రవాణాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. 

ఇదీ చూడండి:జనతా కర్ఫ్యూ'తో ఉత్తర భారతం ఇలా.

Last Updated : Mar 22, 2020, 3:27 PM IST

ABOUT THE AUTHOR

...view details