metro services: ఉదయం 7 నుంచి మ.12.45 వరకు మెట్రో సేవలు - hyderabad metro services extended
![metro services: ఉదయం 7 నుంచి మ.12.45 వరకు మెట్రో సేవలు hyderabad metro services extended](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11958883-540-11958883-1622392498665.jpg)
hyderabad metro services extended
21:50 May 30
metro services: ఉదయం 7 నుంచి మ.12.45 వరకు మెట్రో సేవలు
హైదరాబాద్లో మెట్రో రైలు సేవల సమయాన్ని అధికారులు పొడిగించారు. లాక్‌డౌన్ సమయం సడలింపుతో మెట్రో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఉదయం 7 నుంచి మ.12.45 వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నారు. అన్ని చివరి స్టేషన్ల నుంచి ఉ.11.45కు చివరి రైలు బయలుదేరనుంది. ఈ సమయాలను దృష్టిలో పెట్టుకుని నగరవాసులు మెట్రో సేవలను వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.