తెలంగాణ

telangana

ETV Bharat / city

విశ్వనగరంలో కొత్తగా 137 లింక్ రోడ్ల అభివృద్ధి - హైదరాబాద్​లో కొత్తగా 137 లింక్ రోడ్లు

హైదరాబాద్‌లోని ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా గ్రేటర్ వ్యాప్తంగా మొత్తం 137 లింకు రోడ్లను హైదరాబాద్ రోడ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తోంది. మొదటి విడతగా 313.65 కోట్ల రూపాయాల వ్యయంతో 35 రోడ్లను నిర్మిస్తోంది. ఇప్పటికే 10 లింకు రోడ్ల అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఏ మేరకు ఉపయోగకరంగా ఉన్నాయి...? రద్దీ ఎలా ఉందనే వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు.

Hyderabad Link Roads Prasentation
విశ్వనగరంలో కొత్తగా 137 లింక్ రోడ్లు

By

Published : Nov 9, 2020, 5:27 PM IST

విశ్వనగరంలో కొత్తగా 137 లింక్ రోడ్లు

ABOUT THE AUTHOR

...view details