గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై సీపీ అంజనీకుమార్ సమీక్ష - ganesh immersion
గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై సీపీ అంజనీకుమార్ సమీక్ష
15:24 August 31
గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై సీపీ అంజనీకుమార్ సమీక్ష
హైదరాబాద్ సీపీ కార్యాలయంలో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై అంజనీకుమార్ సమీక్ష నిర్వహించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా ఏర్పాట్లపై సూచనలు చేశారు.
సమీక్షలో పోలీస్ ఉన్నతాధికారులు, జీహెచ్ఎంసీ, విద్యుత్, వైద్య, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇవీచూడండి:కరోనా కాలంలో ఓనమ్ వేడుకలు ఇలా...
Last Updated : Aug 31, 2020, 4:19 PM IST