ట్యాంక్‌బండ్‌పై గణేశ్ నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. బాలాపూర్ గణేశ్ సహా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వినాయకుడి నిమజ్జన ప్రక్రియను మధ్యమండలం సంయుక్త కమిషనర్ విశ్వప్రసాద్‌తో కలిసి సీపీ పర్యవేక్షించారు.
రాత్రిలోపల 2500 గణేశ్ విగ్రహాలు నిమజ్జనం: సీపీ - బాలాపూర్ గణేశ్ నిమజ్జనం
గణేశ్ నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. రాత్రిలోపు 2,500 ప్రతిమలు నిమజ్జనం చేయనున్నట్లు వివరించారు.
రాత్రిలోపల 2500 గణేశ్ విగ్రహాలు నిమజ్జనం: సీపీ
ఇప్పటి వరకు 400 గణపతి విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని... రాత్రిలోపు 2,500 ప్రతిమలు నిమజ్జనం చేయనున్నట్లు సీపీ వివరించారు.
ఇవీచూడండి:వేలం పాట రద్దు.. ఈసారి బాలాపూర్ లడ్డు ముఖ్యమంత్రి కేసీఆర్‌కే..