ఇప్పటి వరకు 2.50 లక్షల భక్తులకు అమ్మవారి దర్శనం - cp anjani kumar
ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల పండుగకు తెలంగాణ నుంచే కాక ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి భక్తులు వస్తున్నారని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. భక్తుల సౌకర్యార్ధం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
ఇప్పటి వరకు 2.50 లక్షల భక్తులకు అమ్మవారి దర్శనం
ఇప్పటి వరకు ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని 2.50 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని నగర సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. భక్తుల భద్రత కోసం 200లకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షిస్తున్నామంటున్న అంజనీకుమార్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
- ఇదీ చూడండి : ఏ దేశం చేరని దక్షిణ ధ్రువానికి చంద్రయాన్-2