అత్యవసర సేవల విభాగంలోకి వచ్చే వ్యాపార సంఘాల ప్రతినిధులతో ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ సమావేశమయ్యారు. వ్యాపారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీపీ అవగాహన కల్పించారు. కూరగాయలు, పాలు, ఇతర వస్తువులను నిర్దేశించిన సమయంలోనే విక్రయించాలని సూచించారు.
వ్యాపారులు ఇష్టారీతిన వ్యవహరిస్తే చర్యలే : సీపీ అంజనీకుమార్ - హైదరాబాద్లో లాక్డౌన్ ప్రభావం
అత్యవసర విభాగంలోకి వచ్చే వ్యాపార సంఘాల ప్రతినిధులతో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ సమావేశమయ్యారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి అవగాహన కల్పించారు.
![వ్యాపారులు ఇష్టారీతిన వ్యవహరిస్తే చర్యలే : సీపీ అంజనీకుమార్ hyderabad cp](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6537710-560-6537710-1585130649574.jpg)
వ్యాపారులు ఇష్టారీతిన వ్యవహరిస్తే చర్యలు తప్పవు:సీపీ
ఇష్టారీతిన వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. లాక్డౌన్ సమయంలో అత్యవసర సేవలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు.
వ్యాపారులు ఇష్టారీతిన వ్యవహరిస్తే చర్యలు తప్పవు:సీపీ
ఇవీచూడండి:నిత్యావసర వస్తువుల సరఫరాపై అధికారులతో మంత్రి ఈటల భేటీ