తెలంగాణ

telangana

ETV Bharat / city

అనుమానంతో భార్య కాలు నరికిన భర్త... - husband attack on wife

భార్యపై అనుమానంతో భర్త ఆమె కాలును నరికేశాడు. ఆ తరువాత స్వయంగా తానే పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన శ్రీకాళహస్తిలో జరిగింది.

crime
అనుమానంతో భార్య కాలు నరికిన భర్త...

By

Published : Aug 27, 2020, 11:28 PM IST

ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో భార్య కాలు నరికి పోలీస్ స్టేషన్​లో లొంగి పోయాడు భర్త. పట్టణానికి చెందిన వెంకటేష్ భార్యపై అనుమానంతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో కత్తితో భార్య కాలును నరికి శ్రీకాళహస్తి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​లో లొంగిపోయాడు.

భార్యపై అనుమానంతోనే ఇలా చేశానని పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం.

ఇవీచూడండి:ఆన్​లైన్​ బెట్టింగ్​కు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details