దేశ రాజధాని దిల్లీలో ఎర్రకోట ఎదురుగా ఉన్న లజపత్ మార్కెట్లో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో మార్కెట్లోని 60 దుకాణాలు దగ్ధమయ్యాయి.
fire accident : మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం.. 50పైగా దుకాణాలు దగ్ధం - huge fire accident at delhi lajpath market
దేశ రాజధాని దిల్లీలో ఎర్రకోట ఎదురుగా ఉన్న లజపత్ మార్కెట్లో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో మార్కెట్లోని 60 దుకాణాలు దగ్ధమయ్యాయి.
fire
దేశ రాజధాని దిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చాందినీ చౌక్ సమీపంలోని లజపత్రాయ్ మార్కెట్లో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 60 దుకాణాలు దగ్ధమయ్యాయి. మంటల్లో దుకాణాలు పూర్తిగా కాలిపోయి దగ్ధమయ్యాయి. ప్రాంతమంతా బూడిదగా మారిపోయింది.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మొత్తం 12 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. ఈ అగ్నిప్రమాదానికి కారణమేమిటనేది ఇంకా తెలియలేదు.
TAGGED:
fire