ఏపీలో కొత్తగా 1,288 కరోనా కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,04,548 కు చేరింది. మరణాల సంఖ్య 7,225కు ఎగబాకింది. వైరస్ నుంచి మరో 610 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 8,815 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 31,116 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
జిల్లాల వారీగా కరోనా కేసులు...